Union Minister Rajnath Singh during his Himachal Pradesh visit, compared PM Narendra Modi with King Bharata | రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను భరతుడితో పోల్చారు. భారత్ ఎప్పుడూ శాంతి-సౌభ్రాతృత్వాలను కోరుకునే దేశమని పేర్కొన్నారు. సింహం దంతాలను లెక్కించ గల గొప్ప వీరుడు భరతుడు కాగా.. నమీబియా నుంచి చిరుతలను స్వదేశానికి రప్పించిన ప్రధాని మోదీ ఈ యుగపు భరతుడని కీర్తించారు. భారత్ శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటుందే గానీ.. యుద్ధానికి భయపడి వెనకడుగు వేయబోదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
#UnionMinister
#National
#PMmodi
#BJP
#HimachalPradesh
#KingBharata